మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Aditya Stavam – శ్రీ ఆదిత్య స్తవం


బ్రహ్మోవాచ |
నమస్యే యన్మయం సర్వమేతత్సర్వమయశ్చ యః |
విశ్వమూర్తిః పరం‍జ్యోతిర్యత్తద్ధ్యాయంతి యోగినః || 1 ||

య ఋఙ్మయో యో యజుషాం నిధానం
సామ్నాం చ యో యోనిరచింత్యశక్తిః |
త్రయీమయః స్థూలతయార్ధమాత్రా
పరస్వరూపో గుణపారయోగ్యః || 2 ||

త్వాం సర్వహేతుం పరమం చ వేద్య-
-మాద్యం పరం జ్యోతిరవేద్యరూపమ్ |
స్థూలం చ దేవాత్మతయా నమస్యే
భాస్వన్ తమాద్యం పరమం పరేభ్యః || 3 ||

సృష్టిం కరోమి యదహం తవశక్తిరాద్యా
తత్ప్రేరితో జలమహీపవనాగ్నిరూపామ్ |
తద్దేవతాదివిషయాం ప్రణవాద్యశేషాం
నాత్మేచ్ఛయా స్థితిలయావపి తద్వదేవ || 4 ||

వహ్నిస్త్వమేవ జలశోషణతః పృథివ్యాః
సృష్టిం కరోషి జగతాం చ తథాద్య పాకమ్ |
వ్యాపీ త్వమేవ భగవన్ గగనస్వరూపం
త్వం పంచధా జగదిదం పరిపాసి విశ్వమ్ || 5 ||

యజ్ఞైర్యజంతి పరమాత్మవిదో భవంతం
విష్ణుస్వరూపమఖిలేష్టిమయం వివస్వన్ |
ధ్యాయంతి చాపి యతయో నియతాత్మచిత్తాః
సర్వేశ్వరం పరమమాత్మవిముక్తికామా || 6 ||

నమస్తే దేవరూపాయ యజ్ఞరూపాయ తే నమః |
పరబ్రహ్మస్వరూపాయ చింత్యమానాయ యోగిభిః || 7 ||

ఉపసంహర తేజో యత్తేజసః సంహతిస్తవ |
సృష్టేర్విధాతాయ విభో సృష్టౌ చాఽహం సముద్యతః || 8 ||

మార్కండేయ ఉవాచ |
ఇత్యేవం సంస్తుతో భాస్వాన్ బ్రహ్మణా సర్గకర్తృణా |
ఉపసంహృతవాంస్తేజః పరం స్వల్పమధారయత్ || 9 ||

చకార చ తతః సృష్టిం జగతః పద్మసంభవః |
తథా తేషు మహాభాగః పూర్వకల్పాంతరేషు వై || 10 ||

దేవాసురాదీన్మర్త్యాంశ్చ పశ్వాదీన్వృక్షవీరుధః |
ససర్జ పూర్వవద్బ్రహ్మా నరకాంశ్చ మహామునే || 11 ||

ఇతి శ్రీమార్కండేయపురాణే శతతమోఽధ్యాయే బ్రహ్మ కృత శ్రీ ఆదిత్య స్తవమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.